మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి
స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన సోమారపు సత్యనారాయణ .. అట్టహాసంగా నామినేషన్ వేశారు, తన యొక్క అనుచరులు, అభిమానులు మరియు ప్రజలు భారీ ఎత్తున నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు,స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సొమారపు సత్యనారాయణ ప్రత్యర్థులకు దీటుగా ప్రచారంలో ముందుకు సాగుతూనే ఈ రోజు నామినేషన్ వేశారు భారీగా తరలి వచ్చిన తన అభిమానులతో కలిసి ప్రధాన కూడలిలో తిరుగుతూ ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. సొమారపు సత్యనారాయణ మాట్లాడుతూ రామగుండం ప్రజలు తనకి ఎప్పుడూ మద్దతుగా నిలిచారని గతంలో ఏ విధంగా అయితే నన్ను స్వతంత్ర అభ్యర్థి గా గెలిపించారో ఈసారి కూడా తప్పకుండా తిరిగి నన్ను స్వతంత్ర అభ్యర్థిగా గెలిపిస్తారనె నమ్మకం నాకు ఉంది అని తెలిపారు.. .అవి నీతి పరులకు, గూండాలకు, కబ్జాదారులకు,రామగుండం ప్రజలు భయపడరని ,అవినీతి రహిత పాలన, అభివృద్ధి కోసం పాటుపడే నాయకునికి ప్రజలు మరొకసారి ప్రజలు పట్టం కడతారని,ప్రజలకి నా పైన పూర్తి విశ్వాసం ఉందని వారి నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని,గెలిచాక యువకులకు, మహిళలకు, స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసి వారు జీవితంలో ఎదగడానికి సహకరిస్తానని,ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పిస్తానని అన్నారు.తాను అధికారంలోకి వచ్చాక మిగిలిపోయిన అన్ని పనులు పూర్తి చేసి రామగుండం నియోజకవర్గాన్ని తెలంగాణలోనే ఆదర్శ నియోజవర్గం గా తీర్చి దిద్దుతానని అన్నారు
ఈ కార్యక్రమంలో సోమారపు అరుణ్ కుమార్ లావణ్య మాజీ మేయర్ రాజమణి,కుసుమ,మాజీ కార్పొరేటర్లు పిడుగు కృష్ణ,కోదాటి ప్రవీణ్,వడ్లూరి రవి,రవి నాయక్,మామిడాల చంద్రయ్య,కిషన్ రావు,వీరన్న,పత్తి సంజీవ్, సుభాష్, నారాయణ రెడ్డి,బిక్షపతి,దీటి వెంకటస్వామి,చంద్రశేఖర్ గౌడ్,సంపంగి శ్రీనివాసు,కమల్ గౌడ,రాజుడేవిడ్,రాయ మల్లు,రమణారెడ్డి,సురేష్ అడ్వకేట్ సురేష్,రాయాలింగు,పాశం రాజు,వీరేశం,సునిల్,సురెందరు,అరవిందు,కిషోర్,సురేష్,రాకేష్ వాసు,కృప,శ్యామ్ రాజ్, రవి,నిఖిల్,యశ్వంత్,ప్రకాష్,కార్తీక్,వరుణ్,సంపత్,రాజు, అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.


Post A Comment: