ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి /మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;
జయశంకర్ భూపాలపల్లి జిల్లా లో కట్టుదిట్టంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళిని జిల్లా పోలీసులు అమలు చేస్తున్నారు. బుధవారం బీజేపి నేత ఈటెల రాజేందర్ హెలికాప్టర్ ద్వారా ఎన్నికల ప్రచారానికి భూపాలపల్లికి రాగ, ఎస్పి కిరణ్ ఖరే ఆదేశాలతో భూపాలపల్లి సీఐ రామ్ నర్సిoహారెడ్డి, ఎంఈఓ k. రఘుపతి ఆధ్వర్యంలోని ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ బృందం, హెలికాప్టర్ ను తనిఖీ చేశారు.

Post A Comment: