గోదావరిఖని.రూరల్,నవంబర్,9(మేడిగడ్డటీవీన్యూస్ ఛానల్),మగుండంనియోజకవర్గం స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగిన సోమారపు సత్యనారాయ  ప్రచారంలో భాగంగా గురువారం,28,41వడివిజన్లో మండల అధ్యక్షుడు జనగామ రాయలింగు,పిట్టల కొమురయ్య,రాధ,బూడిద రవి,సునీల్,రాకేష్ అధ్యక్షతన  విద్యానగర్,లెనిన్ నగర్,హనుమాన్ నగర్,గాందినగర్ లలో ప్రచారం కొనసాగించారు,ఈ సందర్భంగా సోమారపు నారాయణ మాట్లాడరు,స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశానని,మళ్లీ మీ ఆశీర్వాదం కోసం మీ ముందుకు వస్తున్నాను రామగుండం ప్రజలు చాలా చైతన్యవంతులని,ఇక్కడున్న సింగరేణి కార్మికులు,సంఘటిత అసంఘటిత కార్మికులు,కర్షకులు విద్యావేత్తలు,విద్యార్థులు,యువత,మేధావులు,వ్యాపారస్తులు   అందరూ తనకు మద్దతు తెలిపారని,ఇప్పుడు కూడా మీ అందరి ఆదరణ ప్రేమతో తిరిగి రామగుండంలో స్వతంత్ర అభ్యర్థిగా గెలవబోతున్నానని,గతంలో నేను మున్సిపల్ చైర్మన్ గా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధిని చూసి నన్ను రెండుసార్లు ఎమ్మెల్యేగా నాకు అవకాశం కల్పించారని,కానీ గత ఎలక్షన్లలో పాపమని ఓటు వేసినందుకు పదితరాల తరగని ఆస్తులను సంపాదించుకున్నాడు,తన స్వలాభం తప్ప నియోజకవర్గాన్ని గాలికి వదిలేసాడు,ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రచారానికి వస్తున్నాడు అతనికి ఓట్ వేస్తే వెళ్లి హైదరాబాదులో ఉంటాడు కనీసం ప్రజలకు అందుబాటులో ఉండడు,అందుకని ప్రజలు ఓటు వేసే ముందు ఏనాయకుడు మంచివాడు మనకు అందుబాటులో ఉంటాడు ఎవరితో అభివృద్ధి చెందుతుంది అని ఆలోచించి ఓటు వేయాలని తెలియజేశారు,ఈ ప్రజా ఆశీర్వాద యాత్రలో సోమారపు అరుణ్-లావణ్య,మాజీ మేయర్ రాజమణి,కుసుమ,మాజీ కార్పొరేటర్లు పిడుగు కృష్ణ,కోదాటి ప్రవీణ్,వడ్లూరి రవి,రవి నాయక్,మామిడాల చంద్రయ్య,రాజేష్,ప్రాకాషు,కిషన్ రావు వీరన్న,పత్తి సంజీవ్,సుభాష్,నారాయణరెడ్డి,బిక్షపతి,చంద్రశేఖర్ గౌడ్,సంపంగి శ్రీనివాసు,కమల్ గౌడ,రాజుడేవిడ్,రాయ మల్లు,రమణారెడ్డి,సురేష్ అడ్వకేట్ సురేష్,రాయాలింగు,పాశం రాజు,వీరేశం,సురెందరు,అరవిందు,కిషోర్,సురేష్,రాకేష్,వాసు,కృప,శ్యామ్ రాజ్,రవి,నిఖిల్,యశ్వంత్,ప్రకాష్,కార్తీక్,వరుణ్,సంపత్,రాజు,అధిక సంఖ్యలో నాయకులు కార్యకర్తలు పాల్గొన్తి.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: