ముఖ్య సంచాలక్ అనపర్తి సాయి తేజ
కాటారం మండలం నస్తూరి పెళ్లి గ్రామంలో భూపాలపల్లి జడ్పీ చైర్ పర్సన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్ గార్ల ఆధ్వర్యంలో మల్లన్న స్వామి దేవాలయంలో వద్ద BRS పార్టీ మేనిఫెస్టోకి ప్రత్యేక పూజలు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ గారి నాయకత్వములో ప్రజా సంక్షేమమే ధ్యేయంగా రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత సేవ చేయాలనే సంకల్పం తో నూతనంగా రూపొందించిన BRS పార్టీ మ్యానిఫెస్టోను మరియు మిట్ట మదన్న గెలిచాక తన వంతుగా ప్రజల కోసం తాను చేస్తానన్న అభివృద్ధి కార్యక్రమం మేనిఫెస్టోను BRS పార్టీ మంథని నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ గారి ఆదేశాల మేరకు కాటారం మండలం నస్తురుపల్లి గ్రామంలో మల్లన్న స్వామి ఆలయంలోని BRS పార్టీ మ్యానిఫెస్టో కు అర్చకులచే ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ఇంటిఇంటికి బి ఆర్ ఎస్ మ్యానిఫెస్టో కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రజలకు మ్యానిఫెస్టోలోని అంశాలను వివరించారు ఈ సందర్భంగా నస్తురుపల్లి సర్పంచ్ మరియు ఉప సర్పంచ్ మరియు వార్డ్ సభ్యులు మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలకన్న కెసిఆర్ గ్యారెంటీ అనే విషయన్ని ప్రజలు విశ్వసిస్తున్నారు మంథని నియోజక వర్గం లో BRS పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి పుట్ట మధుకర్ గారు రాష్ట్ర ప్రభుత్వం నుండి వచ్చే సంక్షేమ పథకాల తో పాటు పుట్ట లింగమ్మ ట్రస్ట్ ద్వారా పార్టీలకు అతీతంగా ఆపదలో ఉండి అన్న అంటే నేను ఉన్న అని భరోసా కల్పిస్తున్న బహుజన నాయకుడు పుట్ట మధుకర్ అని అన్నారు. రాబోయే ఎన్నికల్లో మంథని నుండి భారీ మెజారిటీతో ఎమ్మెల్యే గా పుట్ట మధు అన్న ను గెల్పించి అసెంబ్లీ కి పంపించే వరకు ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని అన్నారు ఈకార్యక్రమంలో ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల నాయకులు, కార్యకర్తలు మరియు పుట్ట మధు అన్న అభిమానులు పాల్గొన్నారు..



Post A Comment: