మెదక్ జిల్లా ఆందోల్ నియోజకవర్గం టెక్మల్ మండల పరిధిలోని చంద్రు తాండ లో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన దామోదర్ రాజన్న కూతురు త్రిష ఎన్నికల ఇంటింటి ప్రచారంలో భాగంగా ఉదయం 9 గంటలకు వస్తా అనడంతో కార్యకర్తలు పడి గాపులు కాశారు మధ్యాహ్నం సుమారు రెండు గంటల తర్వాత వచ్చేవరకు చంద్రు తాండ . లక్ష్మణ్ తాండ వాసులు ఎవరు లేకపోవడంతో కార్యకర్తలపై అగ్రహం వ్యక్తం చేసిన త్రిష దామోదర రాజనర్సింహ నిరుత్సాహంతో కార్యకర్తలు వెళ్లిపోయారు.

Post A Comment: