ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రతినిధి మాడుగుల శ్రీనివాసశర్మ
హన్మకొండ ;వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని ఎల్బీనగర్, మోమిన్ పూర జెండాల గల్లీకి చెందిన బూర అపర్ణ గారి ఇల్లు విద్యుత్ షాట్ సర్కూట్ తో పూర్తిగా కాలిపోయిన విషయం తెలుకొని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని షాట్ సర్కూట్ జరిగిన తీరును అడిగి తెలుకున్నారు. పూర్తిగా కాలిన ఇల్లును చూసి చలించిన ఎమ్మెల్యే అధైర్య పడొద్దని అండగా ఉంటామని తెలిపి ఆర్థికసాయం అందజేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంట కార్పొరేటర్ మహమ్మద్ పుర్ఖాన్ ముఖ్య నాయకులు ఉన్నారు.

Post A Comment: