మేడిగడ్డ టీవీ న్యూస్ పుట్ట రాజన్న
పెద్దపల్లి:సెప్టెంబర్:26:-23-:ప్రజల రక్షణ,భద్రత కోసమే పోలీస్,పోలీస్ అమరవీరుల వారోత్సవాలలో భాగంగా రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపీఎస్ ఆదేశాల మేరకు రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ కళాబృందం సభ్యులు గురువారం పెద్దపల్లి పట్టణ కేంద్రంలోని జెండా చౌరస్తాలో పోలీస్ అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ పాటలు పాడారు.ప్రజల భద్రతే ప్రధాన లక్ష్యంగా పోలీస్ శాఖ పని చేస్తుందని,మహిళల రక్షణ కొరకు పోలీస్ శాఖ తీసుకుంటున్న చర్యల,భద్రత యాప్ లు సైబర్ క్రైమ్,డైల్ 1930,డయాల్ 100 గురించి ప్రజలకు అవగాహన కల్పించరు.

Post A Comment: