పెద్దపల్లి:కమాన్ పూర్:అక్టోబర్:28:2023:మంథని నియోజకవర్గంలోని ఆయా మండలాల నుంచి బీఆర్ఎస్ పార్టీలోకి బారీ చేరికల పర్వం కొనసాగుతోంది.కమన్ పూర్ మండల కేంద్రానికి చెందిన తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుక్క చంద్రమౌళి,సీఎం కేసీఆర్ పాలనకు ఆకర్షితుడై,పుట్ట మధుకర్ చేసే ప్రజాసేవను చూసి శనివారం బీఆర్‌ఎస్ పార్టీలో చేరినారు,మంథని బీఆర్‌ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి,జెడ్పీ చైర్మన్ ఫుట్ట మధూకర్ కండువా కప్పి భీఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వనించారు.ఈ చేరికలో పాల్గొన్నవారు.కమాన్పూర్ మండల్ అధ్యక్షులు పిన్ రెడ్డి కిషన్ రెడ్డి,సీనియర్ నాయకులు ఇనుగంటి రామారావు,జూలపల్లి సర్పంచ్ గొల్లపల్లి శంకర్ గౌడ్,పెంచికలపేట సర్పంచ్ కొండ వెంకటేష్ గౌడ్,నాయకులు మెరుగు వెంకటేష్,గొల్లపల్లి లక్ష్మయ్యగౌడ్,తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: