మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులకు ఒక్కరోజు రాకపోయినా పెనాల్టీ పేరిట రోజుకు 300 రూపాయలు కార్మికుని వేతనంలో కటింగ్ చేయకూడదని ఆర్జీ 3 జిఎంకు వినతి పత్రం అందజేసిన సింగరేణి కాలరీస్ కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ ఐఎఫ్టియు అనంతరం కాంట్రాక్ట్ కార్మికులతో జనరల్ బాడీ నిర్వహించడం ఇందులో సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల వెంకన్న పాల్గొని మాట్లాడుతూ నేటికీ చట్టాలను ఉల్లంఘిస్తున్న సింగరేణి యాజమాన్యం పెనాల్టీల పేరిట కాంట్రాక్ట్ కార్మికులు పనిచేసిన వేతనం నుండి రికవరీ చేయడం దుర్మార్గమైన చర్యని ఈ సింగరేణిలో కాంట్రాక్ట్ కార్మికులకు ఎనిమిది గంటల తరువాత పనిచేస్తే ఓటి డబల్ మాస్టర్ కట్ చేయడం లేదు పండుగ సమయంలో పనిచేస్తే వేతనంతో కూడిన సెలవు లేదు సంవత్సరం పనిచేస్తే 30 లీవులు ఇవ్వవలసి ఉన్న యాజమాన్యం వీటిని అమలు చేయకుండా తిరిగి కార్మికులు శ్రమను పెనాల్టీగా పేరిట చేసిన వేతనం నుండి రికవరీ చేయడం ఇది కార్మికుల శ్రమను దోపిడీ చేయడం తప్ప మరొకటి కాదని యాజమాన్యాన్ని హెచ్చరించడం జరిగింది కాబట్టి ఇప్పటికైనా యాజమాన్యం పెనాల్టీ సర్క్యులర్ను వెంటనే వెనుక తీసుకొని వెనక్కు తీసుకొని కార్మికులకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరడమైనది ఈ కార్యక్రమంలో కే మోహన్ ఓదెమ్మ రాజ్యలక్ష్మి సరోజన నాగరాజు శ్రీనివాసు ఓదేలు రవి రాజు శ్రీకాంత్ రాజయ్య తదితరులు పాల్గొన్నారు

Post A Comment: