మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
సింగరేణిలో భూములు కోల్పోయిన భూ నిర్వాసితులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పిన సింగరేణి యాజమాన్యం ఉపాధి కింద బోలోరవాహనాలకు టెండర్లు పిలిచి వాహనాలు ఇచ్చి డ్రైవర్లకు సీఎం పిఎఫ్ కట్ చేయాలనీ నిబంధనలను విధిస్తున్న సింగరేణి యాజమాన్యం ఒక డ్రైవర్ కు 8000 రూపాయల సీఎం పిఎఫ్ కటింగ్ చేయాలని అద్దె వాహనదారులను ఇబ్బందుల గురి చేస్తున్నారు సీఎం పిఎఫ్ సింగరేణి యాజమాన్యమే భరించాలని లేదంటే ఆరవ తారీకు నుండి సమ్మె చేస్తామని సింగరేణి యాజమాన్యానికి సమ్మె నోటీసు ఇచ్చారు సమ్మె నోటీసును అనుసరించి రేపు జరిగే భూనిర్వాస్త వాహనదారుల సమ్మెను విజయవంతం చేయాలని అన్ని రాజకీయ పార్టీలు మద్దతు తెలపాలని కోరారు ఈ కార్యక్రమంలో గోపాలరావు తోట సమ్మన్న బీరుక రమేష్ గంగారపు వెంకటేష్ సదానందం శ్రీనివాస్ యాదవ్ శ్రీకాంత్ తదితర భూ నిర్వాసితులు పాల్గొన్నారు

Post A Comment: