మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పాలకుర్తి గ్రామంలో గౌడ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రేణుకా ఎల్లమ్మ తల్లి బోనాలు, పట్నాల కార్యక్రమానికి గౌడ సంఘం ఆహ్వానం మేరకు తెలంగాణ రాష్ట్ర బిజేపి పార్టి మహిళ మోర్ఛ కార్యవర్గ సభ్యురాలు, బిజేపి రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ విచ్చేయడం జరిగింది. ఈ సంధర్బంగా గౌడ సంఘం పెద్దలు వారిని శాలువాతో సన్మానించడం జరిగింది, ఈ కార్యక్రమంలో కుల పెద్దలు, బిజేపి పార్టి పాలకుర్తి మండల అధ్యక్షులు పత్తి సంజీవ్ , ప్రధాన కార్యదర్శి బాలసాని మల్లేష్ గారు కిసాన్ మోర్చ అధ్యక్షులు మాదసు రాజేశం , బిజేపి సీనియర్ నాయకులు డా. బ్రహ్మం గుర్రం సతీష్ అంకం శ్రీనివాస్, తోట మహేష్, బాలసాని శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు.
Home
Unlabelled
పాలకుర్తి గ్రామ గౌడ సంఘం ఆహ్వానం మేరకు రేణుక ఎల్లమ్మ బోనాల జాతరలో పాల్గొన్న సోమారపు లావణ్య అరుణ్ కుమార్...
Post A Comment: