మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మరియు ఐ ఎన్ టి యు సి ఆద్వర్యం లో కే సి ఆర్ దిష్టి బొమ్మ దహనం.
తెలంగాణ కాంగ్రెస్ పీ సి సి పిలువు మేరకు బి ఆర్ ఎస్ ప్రభుత్వం తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో ప్రభుత్వ నిధులు వెచ్చిస్తూ పార్టీ ప్రచార కార్యక్రమాలు చేపడుతుంది ఇది పూర్తిగా అధికార దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను దశాబ్ది దగా పేరుతో కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు ఐ ఎన్ టి యు సి జాతీయ కార్యదర్శి జనక్ ప్రసాద్ నాయకత్వంలో గోదావరిఖని లో పెద్ద ఎత్తున్న కే సి ఆర్ దిష్టి బొమ్మ దహనం చేసి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం చేశారు .
ఆర్ జీ-1 వైస్ ప్రెసిడెంట్ సదానందం గారి అద్యక్షత న జరిగిన ఈ కార్యక్రమం లో. సెంట్రల్ సేనియర్ వైస్ ప్రెసిడెంట్ నరసింహ రెడ్డి , సెంట్రల్ సేనియర్ వైస్ ప్రెసిడెంట్ దర్మపురి , సెంట్రల్ క్యాంపెనింగ్ ఇంఛార్జ్ వికాస్ కుమార్ యాదవ్ , దేవులపల్లి రాజేందర్ , టైసన్ శ్రీనివాస్ , టి పి సి సి సోషల్ మీడియా సెక్రెటరీ పోలు మహేష్ బాబు , బ్రాంచ్ నాయకులు శ్రీనివాస్ , నాగరాజు , సాగర్ , జగన్మోహన్ , ఆంజనేయులు , అల్లావుద్దీన్ , శ్రీనివాస్ , గణపతి దామోధర్, చారి , తాళ్ల కుమార్ , పృథ్వీ రాజ్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: