మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
వేమునూర్ గ్రామ సీనియర్ కాంగ్రెస్ నాయకులు పల్లికొండ రామయ్య, బోరె లచ్చయ్య *డీసీసీ అధ్యక్షులు, రామగుండం నియోజక వర్గం ఇంచార్జ్ మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్*ను మర్యాద పూర్వకంగా కలిసి వేమూనూర్ లో కాంగ్రెస్ పార్టీ పటిష్టతకు మరియు పలు అంశాల గురించి మాట్లాడటం జరిగింది, త్వరలో జరగబోయే ఎన్నికల్లో *భారీ మెజారిటీ తో మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ *రామగుండం ఎమ్మెల్యే*గా గెలవబోతున్నారని ఆశా భావం వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఒక్క వేమూనూరే కాదు చుట్టూ ప్రక్కల పల్లెలన్నీ, గ్రామాలన్నీ మక్కన్ సింగ్ గెలుపు ఖాయం అయిందని ఎక్కడికెళ్లిన మక్కన్ సింగ్ కే ఓటేయ్యాలని అమ్మలక్కలంతా చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారని తెలియజేసారు, వీరి వెంట అంతగ్రామ్ మండల అధికార ప్రతినిధి మడ్డి తిరుపతి గౌడ్,నియోజక వర్గ ఫిషరీష్ చైర్మన్ పల్లికొండ రాజేష్,సీనియర్ నాయకులు బరుపాటి శ్రీనివాస్ కార్పొరేషన్, మండల కాంగ్రెస్ నాయకులు కునారపు ప్రేమ్, మేడి ఓదెలు, సోమన్ పెల్లి శ్రీకాంత్,శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: