మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
పాలకుర్తి మండలంలోని పలు ఐకెపి సెంటర్లర్లో ఆకాల వర్షాల కారణంగా తడిసిన వరి ధాన్యాన్ని సందర్శించిన బిజేపి రాష్ట్ర నాయకులు, రామగుండం మాజి ఎమ్మేల్యే, ఆర్టిసి చైర్మన్ సోమారపు సత్యనారాయణ వారు రైతులతో మాట్లాడుతు కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫసల్ భీమా యోజన్ పథకం ఈ రాష్ట్రంలో అమలు చేసి ఉంటె ఈరోజు నష్టపోయిన రైతులకు న్యాయం జరిగేదనీ, రైతులను ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది.. వారి వెంట మండల అధ్యక్షులు పత్తి సంజీవ్ , బిజేపి నాయకులు బాలాజి రావు , బాలసాని మల్లేష్, మాధాసు రాజేశం, గొండ్రా శ్రీనివాస్, జనగామ మనోజ్, ముధాం అజయ్,, పన్నాల లక్ష్మణ్, కొండా నారాయణ, శ్రీరాముల సత్యం, అంకం శ్రీనివాస్, దారవేని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: