చౌటుప్పల్ టౌన్ ప్రతినిధి చింతకింది కార్తీక్
చౌటుప్పల్ ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్
రాచకొండ సైదులు నూతన బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సమాచార హక్కు రక్షణ చట్టం -2005 యాదాద్రి భువనగిరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ దబ్బటి శేఖర్ సిఐ సైదులు ను శాలువతో సన్మానం
చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈకార్యక్రమంలో బి. సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: