మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తెల్లవారుజామున బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ ను కె సి ఆర్ ప్రభుత్వం పోలీసులతో అక్రమంగా అరెస్టు చేయించడాన్ని ఖండిస్తూ బీజేపీ ఆధ్వర్యంలో గోదావరిఖని ప్రధానచౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపడుతుంటే అరెస్టు చేసి పోలీస్టేషన్ కు తరలించిన గోదావరిఖని వన్ టౌన్ పోలీసులు ఈ నిరసన కార్యక్రమంలో బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ పి మల్లిఖార్జున్,బీజేపీ నాయకులు కోమల్ల మహేష్,మామిడి రాజేష్,సూల్వ లక్ష్మీనర్సయ్య,మాతంగి రేణుక,గుర్రం సురేష్, గోపగోని నవీన్ గౌడ్,అడ్డురి రాజేష్, మచ్చ విశ్వాస్,కుమ్మరి మల్లిక్, పిట్టల సతీష్,ఐత పవన్ పాల్గొన్నారు..

Post A Comment: