మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం, ఎన్.టి.పి.సి. మేడిపల్లి కూడలిలో *ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు భూష్పక సంతోష్ మహారాజ్ ఆధ్వర్యంలో తేది  బాబు జగ్జీవన్ రామ్  116 జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది.

ఈ కార్యక్రమములో *ముఖ్య అతిథిగా  రామగుండం 3వ డివిజన్ కార్పోరేటర్ కుమ్మరి_శ్రీనివాస్  రెండవ డివిజన్ కార్పొరేటర్ ఎన్వి రమణ రెడ్డి  డాక్టర్ బాబుజగజీవన్ రావు   చిత్రపటానికి పూల మాలలు వేసి జయంతి వేడుకలను ప్రారంభించారు.

ఈ సందర్భంగా *3వ డివిజన్ కార్పోరేటర్. కుమ్మరి శారద- శ్రీనివాస్, రెండవ డివిజన్ కార్పొరేటర్ ఎన్వి రమణారెడ్డి, దాసరి ఆనంద్ ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు భూష్పక సంతోష్ మహారాజ్ జిల్లా ఉపాధ్యక్షులు అసంపెల్లి ఉదయ్ కిరణ్, మాట్లాడుతూ బాబు జగ్జీవన్ రామ్  భారత మాత ముద్దు బిడ్డ, బహుజన రాజ్య స్వాప్నికుడు, కార్మిక, కర్షక మరియు అన్ని వర్గాల నాయకులుగా పేరు ప్రఖ్యాతులు పొందిన గొప్ప సంఘ సంస్కర్త అని మరియు సమ సమాజ స్థాపనకై కృషి చేసిన మహానీయుడని కొనియాడినారు. వారి ఆశయాలను కొనసాగించాలని యువతకు పిలుపునిచ్చారు.

ఇంకా ఈ కార్యక్రమములో, *ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపెల్లి జిల్లా ఉపాధ్యక్షులు  తగురం రాజేందర్*ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం పెద్దపెల్లి జిల్లా కో- కన్వీనర్ పెగడపల్లి నారాయణ, ఇదినూరి రాజేశం, *ఇదునూరి అశోక్ *, టి.ఆర్.యస్. పార్టీ కార్పోరేషన్ "ఏరియా ఆధికార ప్రతినిధి *ఈదునూరి శంకర్*బుర్ర శంకర్ గౌడ్, భరత్ గౌడ్, దొండపాటి మహేందర్ రెడ్డి, కె.వి చందు, కమల్, ముత్యాల రాజేశం, భీమయ్య సంతు, సుద్దాల గోపాల్, రాము,, విజయ్, ఉల్లాల మల్లేష్, యస్.సి.ఆర్.ఆర్.పి.యస్. జిల్లా యూత్ అధ్యక్షుడు శ్రీ బుషిపాక ప్రేమ్, శ్రీమాన్,  అనిల్, సన్నీ, ప్రేమ్, శ్రీకాంత్, వెంకటేష్, సాయి, అవినాష్, తో పాటు తదితరులు అధిక సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు ....

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: