మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
భారతీయ జనతా పార్టీ *రామగుండం అసెంబ్లీ కన్వీనర్*పిడుగు కృష్ణ ముదిరాజ్ ఆధ్వర్యంలో స్థానిక బిజెపి పార్టీ కార్యాలయం లో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ జయంతోస్తావాల సందర్భంగా ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే ,మాజీ ఆర్టీసీ చైర్మన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు సోమరపు సత్యనారాయణ మరియు పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్ జయంతి వేడుకలలో పాల్గొని Dr.బి. ఆర్.అంబేద్కర్ కు నివాళి అర్పించటం జరిగింది ఈకార్యక్రమంలో బిజెపి రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్, రాష్ట్ర ఎస్సీ మోర్చా కోశాధికారి కాసిపేట శివాజీ, జక్కుల నరహరి కార్పొరేటర్ దుబాసి లలిత మల్లేష్ , బిజెపి సీనియర్ నాయకురాలు మాతంగి రేణుక, మహిళ మోర్చా మాజీ జిల్లా అధ్యక్షురాలు రాపోలు కుసుమాకుమారి , దేవకర్ణ, మామిడి రాజేష్ గాండ్ల ధర్మపురి స్వరూప, వడ్డేపల్లి రామచంద్రం,కిషన్ రావ్ , మామిడి వీరేశం, మంచు కట్ల బిక్షపతి, రాచకొండ వెంకటేశ్వర్లు, సునీల్, గుర్రం సురేష్ డేవిడ్ రాజు , మిట్టపల్లి సతీష్ దాసరి శీను, మల్లికార్జున్ గౌడ్ , కొండపర్తి సంజీవ్,పురుషోత్తం, అందే రాజ్ కుమార్, బుంగ మహేష్, భాష బోయిన వాసు, జనగామ సాగర్, తిప్పారపు మధు, గాద సురేందర్, సిహెచ్ చంద్రశేఖర్, బూడిద రమేష్, రామకృష్ణ, మల్లేష్ యాదవ్,గోవర్ధన్ రెడ్డి, బండి రాము,అశ్వ పాత్, మామిడి సంపత్, శేఖర్, అజీమ్, సుధాకర్,రంజిత్ కుమార్, చల్ల శ్రీనివాస్, అడ్లూరి రాజేశం, తిరుపతి, పవన్, శ్యాం కుమార్, ప్రతాప్ మల్లపూడి , వేణుగోపాల్, కాసిపేట సంతోష్ , సంపత్, ఇదునూరు శ్రీకాంత్ , రాకేష్ ,కమల్ గౌడ్. మళ్లీ తదితరులు పాల్గొన్నారు
Post A Comment: