మహాదేవపూర్ మండల ప్రతినిధి/దూది శ్రీనివాస్
బెల్లంపల్లి: పట్టణంలోని కన్నాలబస్తీకి చెందిన అపరాధ ప్రవళిక (26) సోమవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు వన్ టౌన్ సిఐ శంకరయ్య తెలిపారు. సతీష్ తో పది నెలల క్రితం వివాహం కాగా భార్య భర్తలిద్దరికీ గొడవలు జరుగుతున్నాయి. సతీష్ తరపున బంధువులు ఇంటికి వచ్చే విషయంలో గొడవలు జరుగుతున్నాయి. అదే విషయంపై తాజాగా గొడవ జరగగా ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడినట్లు సిఐ పేర్కొన్నారు.
Post A Comment: