మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ రామగుండం నియోజకవర్గానికి పేద ప్రజల కొరకు మెడికల్ కళాశాల మంజూరు, మరియు నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన సబ్ రిజిస్టార్ ఆఫీస్,ను మంజూరు చేయించిన ఘనత మన రామగుండం ఎమ్మెల్యే ది, కావున రామగుండం నియోజకవర్గ శాసనసభ్యులు కోరు కంటి చందర్ ఆదేశాల మేరకు రామగుండం పట్టణ 22వ డివిజన్ నందు తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ , రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మరియు జిల్లా సంక్షేమ మంత్రి కొప్పుల ఈశ్వర్, ఎమ్మెల్యే చందరన్న చిత్రపటాలకు పాలాభిషేకం చేయడం జరిగినది ఈ పాలాభిషేకం కార్యక్రమంలో బిఆర్ఎస్ అధికార ప్రతినిధి, మాజీ కౌన్సిలర్ దీటి బాలరాజ్, రామగుండం పట్టణ 22వ డివిజన్ అధ్యక్షులు మాడిశెట్టి రవీందర్, పట్టణ బిఆర్ఎస్ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్, సమన్వయ సమితి సభ్యులు డాక్టర్ ముస్తఫా, ఇసంపల్లి తిరుపతి పటేల్, కరివేద శ్రీనివాస్ రెడ్డి, బిఆర్ఎస్ కార్యకర్తలు గూడూరు వెంకన్న, పెరిక శంకర్రావు, టీవీ గోపాల్, ఉప్పులేటి వసంత్, ఆత్మకూరు రవి, నాగరాజ్, మనీష్, మరియు సీనియర్ సిటిజన్ సభ్యులు నాగుల దశరథం, సోను బోయిన మల్లేశం, తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు

Post A Comment: