మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గం పాలకుర్తి మండలం ఎల్కలపల్లి గ్రామస్తుల ఆహ్వానం మేరకు పోషమ్మ తల్లి కొలుపు కార్యక్రమం లో పాల్గొన్న బిజెపి నాయకులు, మాజి ఎమ్మెల్యే, మాజి టిఎస్ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ , బిజెపి రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ ఈకార్యక్రమంలోసర్పంచ్ స్వరూప రాజ్ కుమార్, ఎంపీటీసీ పాలడుగుల సతీష్, ఉపసర్పంచ్ మేకల రాజ్ కుమార్, బిజెపి శక్తి కేంద్రం అధ్యక్షురాలు గోండ్ర విమలత కుమార్, బూత్ అధ్యక్షులు అన్నం సమ్మయ్య, సోషల్ మీడియా కన్వినర్ చిట్టబోయిన అరుణ్ కుమార్, శక్తి కేంద్రం ఇంచార్జ్ గోండ్ర రమేష్, బూత్ సభ్యులు పానగంటి స్వామి వార్డ్ సభ్యులు,గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు..

Post A Comment: