రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
స్థానిక గౌతమి రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ కార్యాలయం లో ట్రస్ట్ నిర్వాహకురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో మగ్గం మరియు టైలరింగ్ లో శిక్షణ పొందిన 20 మందికి సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది ఈసందర్బంగా వారు మాట్లాడుతూ గత ఎన్నో సంవత్సరాలుగా మగ్గం,టైలరింగ్ లో ఎంతో మహిళల కు శిక్షణ అందిచామని ఇక ముందు కూడ ఇతర నూతన శిక్షణ తరగతులు ప్రారంభిస్తామని పేర్కొన్నారు శిక్షణ సర్టిఫికెట్స్ పొందిన వారికి శుభాకాంక్షలు తెలియచేసారు
ఈకార్యక్రమం లో ట్రస్ట్ ట్రైనర్ శిరీష, అనుష,స్వప్న, శ్యామల,కవిత,సబిత, ఉష,స్వరూప,శిరీష, రమ్య,గాయత్రి, శైలజ, అంజలి,నవత,లావణ్య,అనూష, లక్ష్మి, మౌనిక మహిళ లు తదితరులు పాల్గొన్నారు

Post A Comment: