మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గం అంతర్గం మండలం పెద్దంపెట్ లో బండి మహేష్ ఆహ్వానం మేరకు ఎల్లమ్మ బోనాల కార్యక్రమం లో పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ ఈసందర్బంగా ఆలయ కమిటీ వారిని సన్మానించారు ఈకార్యక్రమంలో పెద్దంపేట్ ఉప సర్పంచ్ తాని పవన్,ధరణి సంజీవ్, నాగరాజు,సంతోష్ గౌడ్, బత్తిని చంటి, నవీన్, వెంకటేష్, సాగర్, దాసరి కిషోర్ తదితరులు పాల్గొన్నారు..

Post A Comment: