మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

గత నాలుగు రోజులుగా మా కాంగ్రెస్ పార్టీ నాయకుడు నాయకుడు పెద్దపెల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ స్థానిక శాసనసభ్యులైనా కోర్ కంటి చందర్ కు గతంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పట్టాల విషయమై ఒక పవిత్ర మాల ధారణ లో ఉండి ఆ విధంగా మడిచి పెట్టుకో అనే పదజాలం వాడద్దు సోదరా అని హితబోధ చేస్తే దాన్ని వక్రీకరించి మీ అనుచరులతోని మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ కు ప్రజల్లో వస్తున్న  ఆదరణ చూసి ఓర్వలేక ఎలాగైనా ఓడిపోతానని ఫ్రస్టేషన్ కు లోనై ప్రజల దృష్టి మళ్లించడానికి తప్పుడు ప్రెస్ మీట్ లు పెట్టిస్తున్నావు కానీ ప్రజలు చాలా తెలివైన వారు ప్రతిదీ గమనిస్తున్నారు అయ్యా ఎమ్మెల్యే  ప్రజలు మిమ్మల్ని వ్యక్తిగత ఆరోపణలు చేసుకోవడానికి గెలిపించలేదు ప్రజాసేవ చేయడానికి గెలిపించారు అంతేగాని భూములు, ఇసుక, బూడిద, ఆర్ ఎఫ్ సి ఎల్ లో ఉద్యోగాలు అమ్ముకోవడానికి కాదు మీరు ఎవరెవరితోనైతే బలవంతంగా మా నాయకుడైన మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ పైన నిందలు మోపుతూ ప్రెస్ మీట్ లు పెట్టిస్తున్నారో ప్రెస్ మీట్ లో మాట్లాడే వాళ్లు కూడా బాధపడుతున్నారు అనవసరంగా ఒక మంచి నాయకున్ని నిందించడం అవుతుంది ఏం చేద్దాం అని మదన పడుతున్నారు వాళ్ళే స్వయంగా చెబుతున్నారు మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ మీరు బాధపడవద్దు ప్రజలు మీ పక్షాన ఉన్నారు నూటికి నూరు శాతం మిమ్మల్ని ఆశీర్వదిస్తారు అని టిఆర్ఎస్ పార్టీ వాళ్లేచెబుతున్నారు అందుకే సోదరా ఇప్పటికే నాలుగున్నర సంవత్సరాలు గడిచిపోయాయి ఇక మిగిలింది ఆరు నెలలు మాత్రమే ఈ ఉన్న కొద్ది సమయాన్ని వృధా చేయకుండా వీలైతే ప్రజలకు ఏమైనా మంచి చేయడానికి ప్రయత్నించు లేదంటే మీ వల్ల కాలేదని ప్రజలకు క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నామని రామగుండం పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఈదునూరి హరి ప్రసాద్ గారు డిమాండ్ చేశారు ఈ యొక్క ప్రెస్ మీట్ లో 1,20,21,22, డివిజన్ల అధ్యక్షులు బొద్దుల శంకర్, సిరి శెట్టి సతీష్ గౌడ్, ఎండి మోయిన్ (పప్పీ), బుత్తులు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ రామగుండం పట్టణ అధ్యక్షులు సాదు రమేష్, కాంగ్రెస్ పార్టీ నాయకులు చాంద్ పాషా, ఇస్తాకర్, సారయ్య నాయక్, సింగం కిరణ్ గౌడ్, తాజ్ భాయ్, ఎండి గౌస్ బాబా, బైరి కిరణ్ గౌడ్, అల్లి శంకర్ రాజ్, ఎండి మహరాజ్, అనిత చౌదరి, తార, వెంకటమ్మ, రజిత, కడమండ దివాకర్, పల్లికొండ రాజేష్, కునారపు ప్రేమ్ కుమార్, కాంపెళ్ళి సంతోష్, ఒల్లెపు స్వామి, నంది సాగర్, ఎండి ఇబ్రహీం, ఎండి జబ్బర్, అక్షయ్ తదితరులు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.. 

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: