మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా గోదావరిఖని చౌరస్తా లో, శివాజీ నగర్ లో రామగుండం అసెంబ్లీ కన్వీనర్ పిడుగు క్రిష్ణ ముదిరాజ్ మరియు బీజేపి పార్లమెంట్ కన్వీనర్ పిల్లి మల్లికార్జున్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది తదుపరి బిజెపి ప్రతిజ్ఞ చేయడం జరిగింది, మరియు రాబోయే ఎలక్షన్ లో పార్టీ గెలుపే ద్యేయం గా ప్రతి ఒక్క కార్యకర్త పని చేయాలి అని తెలిపారు ఈకార్యక్రమంలో రాష్ట్ర మహిళా మోర్చ కార్యవర్గ సభ్యురాలు శ్రీమతి సోమారపు లావణ్య అరుణ్ కుమార్ 40 వ డివిజన్ కార్పొరేటర్ దుబాసి లలిత మల్లేష్ బీజేపి sc మోర్చా కోశాధికారి కాసిపేట శివాజి, సీనియర్ నాయకురాలు మాతంగి రేణుక గారు ,మామిడి రాజేశ్, జూపూడి అమరేశ్వర్ రావు, జక్కుల నరహరి, కొండపర్తి సంజీవ్, పాకల గోవర్ధన్, కుసుమ కుమారి, ఆరే దేవకర్ణ, మామిడి వీరేశం, భాషబోయిన వాసు, మాటేటి సుధాకర్, బుంగ మహేష్, సిద్దు, సునీల్, గుర్రం సురేష్, కిరణ్ తదితరులు పాల్గొన్నారు

Post A Comment: