మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
భారతీయ జనతా పార్టీ 43 వ ఆవిర్భావ దినోత్సవా సందర్బంగా పార్టీ జెండా ఆవిష్కరించిన భారతీయజనతా బద్రి దేవేందర్ పటేల్, జెండా ఆవిష్కరణ అనంతరం భారతీయ జనతా యువమోర్చ జిల్లా అధ్యక్షులు బద్రి దేవేందర్ పటేల్ మాట్టాడుతూ ప్రధానమంత్రి నరేంద్రమోడీ నాయకత్వం లో భారత దేశం విశ్వగురువు గా అవతరించిందిఅని రానున్న కాలంలో రాష్టం లో అధికారం చేజించుకోవడమే పరమావధిగా యువమోర్చ నాయకులు రాముడి వారధి నిర్మిచడంలో సహకరించిన వానరసేన లా రాముడి సైన్యంగా పోరాడి పెద్దపల్లి జిల్లా లో కాషాయపు జెండా రెప రెప లాడించాలని పిలుపు ఇచ్చారు

Post A Comment: