మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
హనుమాన్ జయంతి సoదర్భంగా స్థానిక 39డివిజన్,గౌతమి నగర్, గోదావరిఖని లోని హనుమాన్ జయంతి సoధర్భంగా ఆలయాన్ని దర్శించుకున్న కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మక్కన్ సింగ్ రాజ్ ఠాగూర్ ఈ సoధర్భంగా ఆ దేవుణ్ణి నియోజక వర్గ ప్రజలకు ఆయురారోగ్యాలు ప్రసాధించామని కోరుకున్నారు, మేము అధికారంలోకి వచ్చాక నియోజక వర్గ ప్రజలకు సేవ చేస్తామని కోరుకున్నారు.
తదనంతరం ఆలయ కమిటీ వారు మురళి శర్మ అద్వర్యంలో మక్కన్ సింగ్ పేద ప్రజలు నాణ్యమైన వైద్యం కోసం హైదరాబాద్ లోని హాస్పిటల్స్ కి వెళ్తే హాస్పిటల్స్ వారితో మాట్లాడి తక్షణమే వైద్యసదుపాయం అందిస్తున్నారని రాజ్ ఠాగూర్ చేస్తున్న సేవలను కొనియాడుతూ వారికి ఆలయ కమిటీ వారి అద్వర్యంలో ఘనంగా సన్మానం గావించారు.
ఈ సందర్బంగా మురళి శర్మ మాట్లాడుతూ మీరు త్వరలో రామగుండము ఎమ్మెల్యే గా గెలవబోతున్నారని మీ తోనే నియోజక వర్గ అభివృద్ధి సాధ్యమవుతుందని ఆ భగవంతుని ఆశీర్వాదం ఎల్లప్పుడూ మీ పై ఉంటుందని మీకు విజయం సిద్దించాలని ఆశీర్వచనాలు అందజేశారు.
ఈ కార్యక్రమములో రాజ్ ఠాగూర్ తో పాటు కార్పొరేషన్ అధ్యక్షులు బొంతల రాజేష్ ఫ్లోర్ లీడర్ మహంఖాలి స్వామి మరియు ప్రధాన నాయకులతో పాటు యువనాయకులు కూడా పాల్గొన్నారు.

Post A Comment: