మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా రామగుండం నియోజకవర్గం 39 డివిజన్

లోని కాజిపల్లిలో బూత్ అధ్యక్షులు బైరం కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆవిర్భావ దినోత్సవం కి ముఖ్య అతిధిగా బిజెపి రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్  హాజరై జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈసందర్బంగా వారు మాట్లాడుతూ 43 భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలిపారు 1980లో వాజపేయ్, అధ్వని ఆధ్వర్యంలో ప్రారంభించడం జరిగింది దేశం లోనే అతి పెద్ద పార్టిగా మోడీ హయాంలో ఏర్పడింది ఈకార్యక్రమంలో  స్వర్ణలత,  బూత్ అధ్యక్షులు Dr. వెంకటేష్ ,తాళపల్లి శ్రీనివాస్, బూత్ సభ్యులు మొండయ్య, సమ్మన్న,మల్లేష్, లింగయ్య,శంకర్,కుమార్,సంతోష్ తదితరులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: