మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

లింగాపూర్ గ్రామ పరిధిలో గల గోదావరి రోడ్డు విషయమై గతంలో సింగరేణి నిర్మించిన రోడ్డును వదిలేసి గతంలో ఉన్న ఏపీ ఎస్ సి ఈ బి పంప్ హౌస్ కు సంబంధించిన రోడ్డు చెట్లతో మూసుకుపోయి ఉన్న రోడ్డుకు మరమ్మత్తుల పేరుతో దాతలు ప్రముఖ సూత్రధారి మురళీధర్ శర్మ పురోహితులు ఇచ్చిన 30 లక్షల విరాళాలను దుర్వినియోగం చేసిన బీఆర్ఎస్ ప్రజా ప్రతినిధి మరి ఈ యొక్క రోడ్డును నిర్మించడానికి దాతలు ఇచ్చిన విరాళాలను సేకరించి రోడ్డు మరమ్మత్తుల పేరుతో చెట్లను చదనుచేసి పాత రోడ్డుకు ఉచితంగా వచ్చిన ఓ సి ఫోర్ మట్టిని ఉపయోగించి విరాళాల దుర్వినియోగానికి పాల్పడ్డారు. అలాగే గ్రామానికి చెందిన మాజీ ప్రజాప్రతినిది తన ట్రాక్టర్లతో మట్టి అక్రమ దందా చేస్తున్నారని ఈ విషయంలో స్థానిక ఎమ్మెల్యే కలెక్టర్ మరియు రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా కోరుతున్నాం.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: