మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
భారతీయ జనతా రాష్ట్ర పార్టీ సూచనల మేరకు రామగుండం నియోజకవర్గంలో. రామగుండం కార్పొరేషన్ లో. 5 .ఇంక్లైన్ మండలం 36. డివిజన్లో మహిళా మోర్చా ఆధ్వర్యంలో దళిత మహిళలలతో సంపకిత్తి భోజనం కార్యక్రమం. మరియు ఒక దళిత మహిళకు సీమంతము కార్యక్రమం మరియు దళిత మహిళలకు పసుపు కుంకుమ గాజులతో వాయినాలు ఇచ్చారు. ఈ కార్యక్రమం బిజెపి మహిళా మోర్చా మాజీ జిల్లా అధ్యక్షురాలు రాపోలు కుసుమ కుమారి ఆధ్వర్యంలో జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు సోమరపు సత్యనారాయణ మరియు మహిళా మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ కార్పొరేటర్ దుబాసి లలిత మల్లేష్ బిజెపి జిల్లా నాయకురాలు మాతంగి రేణుక. మహిళా మోర్చా అధ్యక్షురాలు జయశిల రామగుండం నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ పిడుగు కృష్ణ ముదిరాజ్ మాజీ మండల అధ్యక్షులు. కర్రావుల డేవిడ్ రాజ్. మిట్టపల్లి సతీష్ కుమార్ ప్రెస్ కోఆర్డినేటర్ బిక్షపతి బాసబోయిన వాసు సోషల్ మీడియా అసెంబ్లీ కన్వీనర్ మామిడి వీరేశం. ఇదునూరి శ్రీకాంత్ కన్నూరు భాస్కర్ తదితరులు దళిత మహిళ సంపకిత్తి భోజనం కార్యక్రమం లో పాల్గొన్నారు.

Post A Comment: