మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
భూషిపాక సంతోష్ మహారాజ్*డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ జాతీయ అవార్డు గ్రహీత
*ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు మారేడు మోహన్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు భూషిపాక సంతోష్ మహారాజ్ మరియు సభ్యులతో సమావేశం నిర్వహించారు, పెద్దపెల్లి జిల్లాలో ఉన్నటువంటి స్థితిగతులు, పరిస్థితులు,కమిటీ బలోపేతం,జిల్లా లోని బడుగు బలహీన వర్గాల సమస్యలపై పోరాటం చేయాలని,డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్, జ్యోతిరావు పూలే, బాబు జగ్ జీవన్ రామ్ ఆశయ సాధన కోసం, బడుగు బలహీన వర్గాల సమస్యలపై పోరాటం చేయాలని, జిల్లాలోని ప్రతి గడపగడపకు సంస్థను చేరవేసి బలోపేతానికి కృషి చేయాలని, బడుగు బలహీన వర్గాలకు ఏ కష్టం వచ్చినా కష్టంలో ముందుండి పని చేయాలని, జిల్లాలో, మండలాలలో, గ్రామాలలో, ప్రతి గడపగడపకు సంస్థ సిద్ధాంతాలను చేరవేసి సంస్థ బలోపేతానికి కృషి చేయాలని మరియు పెద్దపెల్లి జిల్లా ఎస్సిఆర్పిఎస్ కమిటీ చాలా బాగా పనిచేస్తుందని రాష్ట కమిటీ తరపున అభినందిస్తున్నామని, ముందు ముందు ఇంకా బాగా పనిచేయాలని అన్నారు,ఈ కార్యక్రమంలో *ఎస్పీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి హైదరాబాద్ నగర అధ్యక్షులు దొంతమల్ల రాంబాబు*పెద్దపెల్లి జిల్లా నాయకులు, మాచర్ల అశోక్, ఇంజంపల్లి శ్రీనివాస్, మహేష్ పాల్గొన్నారు...

Post A Comment: