మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం మున్సిపల్ కార్పోరేషన్ లో డ్రైవర్లు గత 20 ఏండ్ల నుండి పని చేస్తున్న CITU మాజీ అధ్యక్షుడు రవి,మాజీ ప్రధాన కార్యదర్శి ఉదయ్, ఫారీద్,శ్రీనివాస్,మల్లేష్,సలీం,బాలాజీ,సంతోష్, ఓదెలు,సురేందర్,రవికుమార్, మల్లేష్,చరణ్ తదితరులు పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మా సోదరుడు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ నాయకత్వం లో ఫ్లోర్ లీడర్ మహంకాళి స్వామి బాబాయ్,ట్రాక్టర్ అసోసియేషన్ అధ్యక్షుడు దేవేందర్ రెడ్డి అన్న ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది...

Post A Comment: