మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
బండి సంజయ్ జైలు నుండి విడుదలవుతున్న సందర్భంగా రామగుండం నియోజకవర్గం అసెంబ్లీ కన్వీనర్ పిడుగు కృష్ణ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి స్వీట్స్ పంపిణి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈసందర్బంగా గోదావరిఖని మెయిన్ చౌరస్తాలో టపాసులు పేల్చే సమయం లో పోలీసులు వచ్చి అడ్డగించే ప్రయత్నం చేయగా దీనిని ఖండిస్తూ బిజెపి కార్యకర్తలు నినాదం చేస్తూ నిరసన తెలిపారు తదుపరి స్వీట్స్ పంపిణీ చేశారు ఈ కార్యక్రమం లో బిజెపి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు రావుల రాజేందర్, బిజెపి నాయకులు మాజి ఎమ్మెల్యే, మాజి టిఎస్ ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ బిజెపి రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ మరియు కార్పొరేటర్ దుబాసి లలిత మల్లేష్,రాష్ట్ర sc మోర్చా కోశాధికారి కాసిపేట శివాజీ,బిజెపి సీనియర్ నాయకురాలు మాతంగి రేణుక ,క్యాతంవెంకటరమణ,గాండ్ల ధర్మపురి, మామిడి రాజేష్, జక్కుల నరహరి, గూగుల్ రవీందర్ రెడ్డి,డేవిడ్, రాచకొండ కోటేశ్వర్,మిట్టపల్లిసతీష్,బిక్షపతి,సునీల్, గాండ్ల స్వరూప, బండి రాము, రాజ్ కుమార్,
భూషిపాక సంతోష్,బుంగ మహేష్, గుర్రం సురేష్,బండారి శ్యాంసుందర్,బూడిద రమేష్, అడ్లూరి రాజేష్,సురేందర్ పటేల్,మామిడి సంపత్,కుమ్మరి మల్లేష్, కాసిపేట సంతోష్,మధు,మామిడి వీరేశం, మల్లయ్య, బిజెపి నాయకులు, వివిధ మోర్చాల అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..

Post A Comment: