మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

భారత రాజ్యాంగ రూపకర్త, అణగారిన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్  132వ జయంతి సందర్భంగా అంతర్గం మండల కేంద్రం లో జిల్లా పరిషత్ సభ్యులు ఆముల నారాయణ11 రోజుల మాల విరమణ చెసినారు , ఈ సందర్భంగా మండల అభివృద్దీ అధికారి యాదగిరినాయక్ మాట్లాడుతూ అంతర్గా మండలంలో ఇప్పటివరకు ఎవరు కూడా భీమ్ దీక్ష చేపట్టలేదని అలాంటిది అంతర్గాం జెడ్పిటిసి ఆముల నారాయణ చేపట్టిన బీమ్ దీక్షను నేను మాల విరమణ చేయడం నాకు చాలా గర్వంగా ఉందని అన్నారు

ఈకార్యక్రమంలో యంపిడీవో యాదగిరినాయక్ , జిల్లా కోఆప్షన్ సభ్యులు దివాకర్ ,అల్ ఇండియ అంబెడ్కర్ సంఘం అద్యక్షులు రవి, పెండ్యాల మహెష్ , ఉరిమెట్ల రాజలింగు మట్టమహెందర్ రెడ్డి ముంకుంద రెడ్డి ,ఆముల పరశురాం   తదితరుల అంబేద్కర్‌ సంఘ నాయకులు పోల్గోన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: