మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
ఇంకాఎన్నేళ్ళురిజర్వేషన్లుతీసుకుంటారని ఏడ్చేవాళ్ళకునాచాలెంజ్ ముందు.. మనకన్నా వెనుకబడిన సింగపూర్, చైనా దేశాలు డెవలప్ అయ్యాయి.. కానీ మన దేశంలో ఇంకా రిజర్వేషన్లు కల్పించే దుస్థితి ఎందుకు ఉందని ప్రభుత్వాలను ప్రశ్నించండి..ఇకనాచాలెంజ్విషయానికివస్తెదేశంలో ఉన్న భూమిని మొత్తం జాతీయం చేయమని డిమాండ్ చేయండి.
వ్యవసాయం చేసుకునే ఆసక్తి ఉన్న వారికి ఒక కుటుంబానికి 5 ఎకరాల పొలం ఇచ్చి.. అలాగే 5 ఎకరాల భూమి కంటే ఎక్కువ ఉంటే ప్రభుత్వం స్వాధీనం చేసుకునేలా చట్టం అమలు చేయాలని డిమాండ్ చేయండి.కులంతో సంబంధం లేకుండా ఆర్థికంగా వెనుకబాటు ఉన్న ప్రతి కుటుంబానికి అన్ని రంగాలలో రిజర్వేషన్లు కల్పించేలా ఒక చట్టం అమలు చేయాలని డిమాండ్ చేయండి.దేశంలో ఉన్న కులాలను రద్దు చేయాలని డిమాండ్ చేయండి.
అంతే కాని ఊరికే ఏడ్వడం కరెక్ట్ కాదు..రిజర్వేషన్లు_అంటే
మా ఆత్మగౌరవాన్ని మేము తిరిగి పొందుతూ.. మేము పోగొట్టుకున్న వాటాలను సాధించుకునేందుకు కల్పించినవి..

Post A Comment: