పెద్దపల్లి జిల్లా ప్రతినిధి పుట్ట రాజన్న
పెద్దపల్లి:గోదావరిఖని:ఏప్రిల్:13:పబ్లిక్ టీవీ న్యూస్ ఛానల్ ఆధ్వర్యంలో, రామగుండం ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి ప్రధాన కూడలిలో బట్టర్ మిల్క్ ప్యాకెట్స్ అందజేత,ప్రజల రక్షణ కొరకై మండుటెండల్లోపనిచేస్తున్న ట్రాఫిక్ పోలీస్ సిబ్బందికి గురువారం బట్టర్ మిల్క్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు.పెద్దపల్లి జిల్లా,గోదావరిఖనిలోని ప్రధాన చౌరస్తా,మున్సిపల్ చౌరస్తా,ఎన్టీపీసీ,ఎఫ్సీఐ క్రాస్ రోడ్ కూడలీలలో ట్రాఫిక్ పోలీసులకు బట్టర్ మిల్క్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు.ఈ కార్యక్రమంలో పబ్లిక్ టివి మేనేజింగ్ డైరెక్టర్ షేక్ జమీల్ హుస్సేన్,న్యూస్ యాంకర్ మేడిగడ్డ వెంకన్న,రామగుండం కమిషనరేట్ బ్యూరో కొండ్ర అంజయ్య యాదవ్,మరియు నవీన్ తదితరులు పాల్గొన్నారు.
Post A Comment: