మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

భారతీయ జనతా పార్టీ ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొప్పు భాష  పిలుపుమేరకు ఈరోజు రామగుండం నియోజకవర్గ ఎస్సీ మోర్చా నాయకులు అడ్డూరి రాజేష్  ఆధ్వర్యంలో కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమాలకు ముఖ్య అతిథులుగా భారతీయ జనతా పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షుడు రావుల రాజేందర్  ఎస్సీ మోర్చా రాష్ట్ర కోశాధికారి కాశీపేట శివాజీ  హాజరై కార్యక్రమాలను ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. ఈరోజు పట్టణంలో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహాలను శుద్ధి చేస్తూ విగ్రహాలకు పూలదండలు వేయడం జరిగింది పట్టణములోని శిశుమందిర్ విద్యాలయం నుండి దాదాపుగా 100 బైకులతో ర్యాలీ నిర్వహిస్తూ  తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు కు ఒక మంచి బుద్ధిని ప్రసాదించాలని బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి వారికి పూలదండలు వేయడం జరిగింది అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ తమ సొంత రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి కల్వకుంట్ల కుటుంబానికి ప్రజలు వచ్చే ఎన్నికల్లో చమర గీతం పాడాలని కార్యకర్తలను ఉద్దేశించి వారు మాట్లాడడం జరిగింది అలాగే రేపు హైదరాబాదులో 125 అడుగుల ఎత్తు అంబేద్కర్ విగ్రహాన్ని కెసిఆర్  ఆవిష్కరించడానికి వీరు ఖండించారు ఎందుకంటే ఎప్పుడు అంబేద్కర్ జయంతి వర్ధంతి ఉత్సవాలలో పాల్గొని ఒక డోరా దళిత వ్యతిరేకి రాజ్యాంగ వ్యతిరేకి నిజాం నవాబుగా వాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేయడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో పెద్దపల్లి పార్లమెంట్ కన్వీనర్ మల్లికార్జున రామగుండం అసెంబ్లీ కన్వీనర్ పిడుగు కృష్ణ సోమారపు అరుణ్ ఖ్యాతం వెంకటరమణ జక్కుల నరహరి దుబాసి లలితా మల్లేష్ మాతంగి రేణుక కొండపర్తి సంజీవ్ బూడిద రమేష్ వంగ రవి వడ్డేపల్లి భారతి ఆరే దేవకరణ గాండ్ల స్వరూప బచ్చల రాజేందర్ కిరణ్ పవన్ మామిడి సంపత్ సునీల్ బోయిన మల్లేష్ యాదవ్ బండి రాము అధిక సంఖ్యలో బిజెపి కార్యకర్తలుపాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: