మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గంలో మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కు పెరుగుతున్నమద్దతు*గోదావరిఖని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పదవి ఉన్న లేకున్నా ప్రజ సమస్యల పై పోరాటాలు చేస్తున్న మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ కు ఈ సారి ప్రజలందరూ గెలుపులో భాగస్వాములు అవ్వాలని
22 డివిజన్ Trs పార్టీ మాజీ కార్పొరేటర్ మహమ్మద్ అన్నారు TRS పార్టీ నుండి కాంగ్రెస్ పార్టీలోకి చేరడం జరిగింది వీరికి *రాజ్ ఠాకూర్*సాధారంగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది

Post A Comment: