మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం పట్టణంలోని 20 డివిజన్ రైల్వే స్టేషన్ ఏరియాకి సంబంధించినటువంటి ఎండి అబ్బాస్ అనే 40 సంవత్సరాల యువకునికి గత మూడు సంవత్సరాల క్రితం పక్షవాతం వచ్చి రెండు కాళ్లు కూడా పనిచేయకుండా ఇంటికే పరిమితమై కుటుంబ బాధ్యతలు పిల్లల చదువు భారమైతుందని కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఎండి తాజ్ బాయికి తెలియజేయగా తాజ్ భాయ్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులైన మక్కాన్సింగ్ రాజ్ ఠాకూర్ కు విషయం చెప్పి రాజ్ ఠాకూర్ ను అబ్బాస్ ఇంటి వద్దకు తీసుకోవచ్చు పరామర్శించేలా చేసాడు అబ్బాస్ కుటుంబ పరిస్థితిని చూసిన మక్కాన్సింగ్ రాజ్ ఠాగూర్ వెంటనే స్పందించి నెలకు సరిపడ నిత్యవసర సరుకులు తాజుబాయ్ చేతుల మీదుగా అందించడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రామగుండం పట్టణ అధ్యక్షులు ఈదునూరి హరిప్రసాద్, డివిజన్ అధ్యక్షులు సిరిశెట్టి సతీష్ గౌడ్, భదవత్ సారయ్య నాయక్, ఎండి చాంద్ భాయ్, ఎండి జబ్బార్, ఎండి యాకూబ్, ఎండి ఇబ్రహీం, ఎండి హీరలాల్, గజ్జల నాగరాజు, కాంపెళ్లి సంతోష్ తదితరులు పాల్గొన్నారు..

Post A Comment: