మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
20వ డివిజన్ లొ స్థానిక కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్ పర్యవేక్షణలొ చివరి పదకొండవ రోజు కొనసాగింది. ఈ సందర్భంగా కార్పోరేటర్ కన్నూరి సతీష్ కుమార్ కంటివెలుగు కర్యక్రమంలొ సహకరించిన డాక్టర్లకు, ఏ.ఎన్.యంలకు, అంగన్వాడి టీచర్లకు, ఆర్పిలకు, మున్సిపల్ సిబ్బందిని ధన్యవాదాలు తెలుపుతు "శాలువల"తొ సన్మానించారు. అనంతరం మాట్లాడుతు " రాజకీయ విలువలు దిగజారుతున్న ఈ వేళ రాజకీయంతొ పాటు స్వచ్చమైన సామాజిక బాధ్యతతొ, స్ప్రహతొ తన పాలనలొ అభివృద్దిని, సంక్షేమంను ప్రజలకు సమాంతరంగా అందిస్తున్న తెలంగాణ అభివృద్ది ప్రదాత, జన హృదయనేత, మన నాయకుడు కే.సి.ఆర్ అని నిత్యం ప్రజల కోసమే ఆలోచన చేసి, అమలు చేస్తున్న మరువలేని మంచి కార్యక్రమం కంటి వెలుగని, కంటివెలుగుకు సహకరించిన సద్వినియోగపరుచుకున్న 20 వ డివిజన్ ప్రజలందరికి ధన్యవాదాలని " అన్నారు.ఈ కార్యక్రమంలొ డా,, చేరాలు, డా,, మాధురి, స్పెషల్ ఆఫీసర్ డిఇ మాధవి, హెచ్.ఒ సమ్మయ్య, వార్డ్ ఆఫీసర్ యం.శంకర్, ఏ.ఎన్.యంలు లక్ష్మి, భాగ్యలక్ష్మి, సుగుణ, పద్మ, ఆప్తమెట్రిక్ ప్రవల్లిక, అశావర్కర్లు తిరుమల, లత, ఆర్పిలు శ్వేత, అంగన్వాడి టీచర్లు శ్రీదేవి,నీల,రేణుక,అతియా ఆపరేటర్ హరీష్, సానిటేషన్ సూపర్వైజర్ తిరుపతి, స్రవంతి తదితరులు పాల్గొన్నారు.

Post A Comment: