మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 


బట్టి.జైనాధ్ కుమార్*వెల్డర్ ట్రైని EC NO: 375528

D O A : 12/01/2022

వయసు :28

1st షిఫ్ట్ లో CHP సర్పేస్ ఫీడర్ దగ్గర సుమారుగా 9:50 AM కి వెల్డింగ్ వర్క్ పూర్తి చేసుకొని వెళ్తున్న క్రమంలో సర్పేస్ ఫీడర్ ప్రక్కన గల *ఫైర్ ఎక్సనెంజర్ బ్లాస్ట్ వలన *బట్టి.జైనాధ్ కుమార్*వెల్డర్ ట్రైని కి తాకడం తో సీరియస్ గా గాయాలు కావడం తో వెంటనే ఏరియా హాస్పిటల్ తరలించారు డాక్టర్ చూసి చనిపోయినట్లు చెప్పారు

ఇతనికి భార్య ఒక్క కుమారుడు కుమారుని వయసు 3 సంవత్సరాలు ఇతను పోతనకాలనీ లోని బ్లాక్  85 లోని క్వార్టర్ నెంబర్ : 1177ఉంటున్నాడు ఇతని స్వగ్రామం చుంచుపల్లి కొత్తగూడెం..

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: