మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం మున్సిపల్ పరిధిలో స్థానిక 45వ డివిజన్ ప్రజలకు అందుబాటులో మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి దంత వైద్య పరీక్షలు నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు శ్రీకాంత్ డెంటల్ వారి సౌజన్యంతో దంత వైద్య శిబిరం మరియు తిలక్ నగర్ డౌన్ఆటో స్టాండ్ దగ్గర విశ్వం ఫంక్షన్ హాల్లో వద్ద ప్రజలకు పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది ఈ దంత వైద్య శిబిరం ద్వారా పిల్లలకు మహిళలకు వృద్ధులకు వైద్య పరీక్షలు నిర్వహించి వారికి తగు సూచనలు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో డివిజన్ ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి శ్రీకాంత్ డెంటల్ డాక్టర్లకు మరియు వారి వైద్య సిబ్బందికి డివిజన్ ప్రజల పక్షాన 45వ డివిజన్ కార్పొరేటర్ కొమ్ము వేణు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు..

Post A Comment: