మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

సుమారు500 మంది చేరిక*ఒక్కో ఆటోడ్రైవర్ 100 కుటుంబాలతో సమానం---- రాజ్ ఠాకూర్ తనకు మద్దతుగా వచ్చిన ప్రతి ఆటో డ్రైవర్ కి తక్షణమే  ప్రమాద భీమ కల్పిస్తా*స్థానిక దుర్గా నగర్ లోని లక్ష్మీ ప్రసన్న ఫంక్షన్ హాల్ లో *శ్రీపాద ఆటో యూనియన్ G. M. కాలనీ*లక్ష్మీ నరసింహ ఆటో యూనియన్ RCOA క్లబ్  గోదావరిఖని*ఆటో యూనియన్ కు సంబంధించిన 500 మంది ఆటో డ్రైవర్లు ఓనర్లు కాంగ్రెస్ పార్టీ తీర్థం. పుచ్చుకున్నారు.వీరిని రాజ్ ఠాకూర్   కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ ఒక్కో డ్రైవర్ 100 కుటుంబాలతో సమానమని, ఉన్నత చదువులు చదివి కూడా ఉద్యోగాలు లేక ఆటో నడుపుకుంటున్న ఆ వ్యక్తి యొక్క బాధలు తెలిసినవాడినని వారి పట్ల తనకి ప్రత్యేక అభిమానం ఉంటుందని, కష్టాల్లో ఉన్న ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని, అలాగే ప్రతి ఒక్క వ్యక్తికి ప్రమాద బీమా చేపిస్తానని హామీ ఇచ్చారు. ఎవరికి ఏ సహాయం కావాలన్నా ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, పెద్దన్నయ్య మీ కష్టసుఖాల్లో ముందు ఉంటానని వాగ్దానం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు బొంతల రాజేష్, కార్పొరేటర్లు ముస్తఫా, పీసీసీ ప్రధాన్య కార్యదర్శిపెద్దల్లి ప్రకాష్,సీనియర్ కాంగ్రెస్ నాయకులు గాదం నందు,బిసి సెల్ అధ్యక్షులు గట్ల రమేష్,ఎస్సీ సెల్ అధ్యక్షులు యుగేందర్,మైనార్టీ సెల్ అధ్యక్షులు కాజా నజీముద్దీన్, మాజీ కార్పొరేటర్ లో పాతపల్లి రవి,చుక్కల శ్రీనివాస్, యూత్ కాంగ్రెస్ నాయకులు కౌటం సతీష్ నాజీమ్, సోషల్ మీడియాకోఆర్డినేటర్ దులికట్ట సతీష్, NSUI  నాయకులు ఉదయ్, మరియు ఆటో యూనియన్ అధ్యక్ష& ఉపాధ్యక్షులు కనుకుంట్ల నారాయణ, పల్లె శ్రీనివాస్, ఉపాధ్యక్షులు మాదాసు మనోహర్,చిలుక సతీష్, ఎస్.కె భాషిప్, ఖండే శివకుమార్,కాంపల్లి స్వామి, మాతంగి కుమార్ కోయిల లింగయ్య, దుర్గం వెంకటేశ్వర్లు, ఆరేపల్లి రవి బెజ్జల శ్రీనివాస్  తదితరులు పాల్గొన్నారు.

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: