మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
కల్లుగీత వృత్తి పనిలో భాగంగా అంతర్గాం మండలంలోని పెద్దంపేట గ్రామానికి చెందిన గీత కార్మికుడు రంగు లచ్చయ్య గౌడ్ ఈత చెట్టు ఎక్కి కల్లు గిస్తుండగా ప్రమాదవశాత్తు మోకు తెగి నేలపై పడటంతో అకస్మాత్తుగా మృతిచెందడం జరిగింది. మృతుని కి భార్య, నాలుగురు కూతుళ్లు చాలా నిరుపేదలు కావడంతో ప్రభుత్వం మరియు ఆబ్కారీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి తగిన ఎక్స్ గ్రేషియా,తగిన ఆర్థిక సహాయం అందించి మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని *పెద్దంపేట గ్రామ సర్పంచి మేర్గు భాగ్యమ్మ గురువయ్య గౌడ్ కోరారు.
Post A Comment: