మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం నియోజకవర్గం లోని గోదావరిఖని కాకతీయ నగర్ కు చెందిన ఆయిళ్ళ సందీప్(27) రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ లో మున్సిపాలిటీ లో లేబర్ గా గత కొంత కాలంగా
పనిచేస్తున్నాడు.ఈసందర్బంగా విధులు నిర్వర్తించే క్రమం లో కరెంట్ షాక్ తగిలి ఒళ్ళంతా కాలిపోవడం తో హుటాహుటిన హైదరాబాద్ లోని ఉస్మానియా హాస్పిటల్ కి తరలించారు చికిత్స పొందుతు నిన్న స్వర్గస్తులయ్యారు వారికుటుంబ సభ్యులను పరామర్శించిన బిజెపి రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్య అరుణ్ కుమార్ వారి వెంట మాతంగి రేణుక తదితరులు ఉన్నారు.

Post A Comment: