మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

భారతీయ జనతా పార్టీ రామగుండం కార్పొరేషన్ లోని మల్కాపూర్ మండల లో మల్కాపూర్ శక్తి కేంద్రం ఇంచార్జ్ గాండ్ల స్వరూప అధ్యక్షతన ప్రజా గోస -బిజెపి భరోసా కార్నర్ మీటింగ్ కు ముఖ్య అతిథిగా భారతీయ జనతా పార్టీ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే మాజీ ఆర్టీసీ చైర్మన్ శ్రీ సోమారపు సత్యనారాయణ పాల్గొని ప్రసంగిస్తూ 70 సంవత్సరాలుగా కాంగ్రెస్ పరిపాలనలో పూర్తిగా అవినీతిమయమై ఏ నుండి జెడ్ వరకు ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని విధాలుగా అవినీతి చేసి ఈ దేశాన్ని అవినీతిమయా దేశంగా ఎక్కడ చూసినా ఆదర్శ కుంభకోణం బోఫోర్స్ కుంభకోణం కామన్ వెల్త్ కుంభకోణం అనేక కుంభకోణాలు చేయడం జరిగింది అలాంటి తరుణంలో అధికారంలోకి వచ్చినటువంటి నరేంద్ర మోడీ దేశంలో పేద ప్రజలకు అందుబాటులో ఉండే పరిపాలన సాగిస్తూ రోజుకు 18 గంటలు పని చేస్తూ ఏ విధమైన అవినీతి లేకుండా గత తొమ్మిది సంవత్సరాలుగా పరిపాలన సాగిస్తూ ప్రపంచంలో భారత దేశాన్ని ఆర్థికంగా ఐదవ స్థానానికి చేర్చిన గొప్ప మహానుభావుడు అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా బంగారు తెలంగాణను నిర్మిస్తానని గొప్పలు చెప్పి అధికారంలోకి వచ్చి ఈ బీఆర్ఎస్ కల్వకుంట్ల చంద్రశేఖర రావు కేవలం ఆయన కుటుంబాన్ని మాత్రమే బంగారు కుటుంబం గా చేసుకొని చివరికి తన మనవడిని కూడా పవిత్రమైన భద్రాచలం సీతారామ కళ్యాణం సందర్భంగా తలంబ్రాలను మనుమడుతో పంపించిన అటువంటి నీచ నికృష్ట పరిపాలన సాగిస్తూ లక్షలాది కోట్లు అవినీతిగా సంపాదించి ఈ రాష్ట్రంలో సచివాలయం పోకుండా పరిపాలన సాగిస్తూ ప్రజల్లోకి పోకుండా పరిపాలన సాగిస్తూ ప్రగతి భవన్ కేంద్రంగా పరిపాలన సాగిస్తున్నటువంటి దేశంలో ఏకైక మూర్ఖపు ముఖ్యమంత్రి ఎవరైనా ఉన్నారంటే అది కేవలం మన కల్వకుంట్ల చంద్రశేఖర రావు అలాంటి బిఆర్ఎస్ పార్టీని ఈ తెలంగాణ రాష్ట్రం నుండి తరిమి వేసి కేంద్రంలో ఏ విధంగా అయితే నరేంద్ర మోడీ నాయకత్వంలో సుపరిపాలన అందిస్తున్నారో అదేవిధంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలంగాణ బిజెపి కాషాయ దళపతి బండి సంజయ్ నేతృతంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో బిజెపి అధికారంలోకి వస్తేనే పేదలందరికి న్యాయమైన పరిపాలన అందుతుందని అందుకోసమే భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలపండి ఈ బీఆర్ఎస్ పార్టీనితెలంగాణ రాష్ట్రం నుండి తరిమి కొడదామని వారు పిలుపునివ్వడం జరిగింది. అవినీతిమయమైనటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావాలా అవినీతిమయమైనటువంటి ఈ బి ఆర్ ఎస్ ప్రభుత్వం కావాలా ఏ విధమైన అవినీతి లేకుండా పేద ప్రజల కోసం పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ కావాల్నా ప్రజలందరూ నిర్ణయించుకొని భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపి రాబోయే ఎన్నికల్లో నైనా కూడా కమలం గుర్తుపై ఓటు వేసి కేంద్రంలో నరేంద్ర మోడీకి రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీకి మద్దతు తెలిపాలని వారు పిలుపునివ్వడం జరిగింది ఇంకా ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ 41వ బూత్ అధ్యక్షులు పెంట కుమార్ 42వ బూత్ అధ్యక్షులు కాంపల్లి రవి 43వ బూత్ అధ్యక్షులు భాగాల స్వామి భారతీయ జనతా పార్టీ కార్పొరేషన్ అధ్యక్షులు గుండబోయిన లక్ష్మణ్ యాదవ్ రైల్వేబోర్డు మెంబర్ క్యాతమ్ వెంకటరమణ సోమారపు లావణ్యఅరుణ్ కుమార్ మల్కాపూర్ మండల అధ్యక్షులు మిట్టపల్లి సతీష్ కుమార్ అసెంబ్లీ కోఆర్డినేటర్ గాండ్ల ధర్మపురి బిజెపి దళిత మోర్చా కార్పొరేషన్ అధ్యక్షులు దబ్బేట కమలాకర్ బిజెపి బీసీ మోర్చా అధ్యక్షులు చుక్కల రాములు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ముళ్ళపూడి ప్రతాప్ రాజు చిలుక భారతి అన్కారి భరత్ సప్ప నాగరాజు జనగామ శ్రీనివాస్ సాగి కిషన్ రావు సిల్వేరి ఆంజనేయులు అరిగేలా తిరుపతి వేముల సురేష్ కస్తూరి సత్యప్రకష్ అధిక సంఖ్యలో కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: