మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
గోదావరిఖని టీపీసీసీ పిలుపు మేరకు రామగుండం నియోజకవర్గంలో నిరాటంకంగా 8వ రోజు కొనసాగుతున్న హాథ్ సే హాథ్ జోడో కార్యక్రమంలో భాగంగా *పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ నేతృత్వంలో
స్థానిక 13వ డివిజన్ విఠల్ నగర్లో జరుగుతుండగా *బీజేపీ పార్టీకి చెందిన ఎండీ.గఫూర్ & బీ.ఆర్.ఎస్ పార్టీకీ చెందిన వేల్పుల రాజు & ఇతర పార్టీలకు చెందిన డాక్టర్ రాజేషం మక్కా న్ సింగ్ రాజ్ ఠాకూర్ సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా చేరిన నాయకులు మాట్లాడుతూ మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీనీ రానున్న రోజుల్లో అధికారంలోకి తీసుకురావడానికే పార్టీలో చేరామని అన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మహంకాళి స్వామి, ఎండీ ముస్తఫా, మాజీ కార్పొరేటర్ చుక్కల శ్రీనివాస్, బీసీ సెల్ అద్యక్షులు గట్ల రమేష్, ఎస్సీ సెల్ అద్యక్షులు తాల్లపెల్లి యుగెంధర్, మైనారిటీ అధ్యక్షులు నజీమొద్దీన్, డివిజన్ అధ్యక్షులు కుంట సది, వజీదా పర్వీన్, ధూళికట్ట సతీష్, కౌటం సతీష్, బస్తీ పెద్దలు కోట రాజయ్య ,నాంపల్లి ఉపేందర్, ఎల్లయ్య, లింగయ్య, రామ లక్ష్మన్ ,యూత్ నాయకులు తిరుపతి, కిషోర్, అనిల్, దావుద్, తేజ, బబ్బులు, శ్రీకాంత్, ప్రవీణ్, స్వప్న, ఓడితల సత్తయ్య,
తోటపల్లి రమేష్ & తదితులున్నారు.

Post A Comment: