మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తు భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ ఫిబ్రవరి 14 కార్యక్రమానికి గోదావరిఖని నుండి హైదరాబాదు వెళ్లడానికి సిద్ధమవుతున్న సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ అధ్యక్షులు యాదగిరి సత్తయ్య మరియు ప్రతినిధులను ముందస్తుగా అరెస్టులు చేసి వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంచడం ఇది రాష్ట్ర ప్రభుత్వ నిరంకుశ నియంతృత్వ పరిపాలనకు నిదర్శనమని అక్రమ అరెస్టులతో ఉద్యమాలను ఆపలేరని భవిష్యత్తులో ఉద్యమాలను తీవ్రతరం చేస్తామని బలమైన కార్మిక సంఘం SCMKS-BMS ఎదుగుదలను చూసి ఓర్వలేని రాజకీయవాదులు రాజకీయ కుట్రలు చేసి అక్రమంగా అరెస్టు చేయడాన్ని సింగరేణి కోల్ మైన్స్ కార్మిక సంఘ్ బిఎంఎస్ తీవ్రంగా ఖండిస్తున్నది రాష్ట్రవ్యాప్తంగా రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న ప్రధాన సమస్యలను పరిష్కారం కోరుతు రాష్ట్ర ప్రభుత్వ కనీస వేతనాల జీవోలను సవరించి కనీస వేతనం 21000 ఉండాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలి కార్మిక హక్కులను సంరక్షించాలని, రాష్ట్ర ప్రభుత్వం నుండి సింగరేణి సంస్థకు రావలసిన బొగ్గు విద్యుత్ బకాయిలు 25 వేల కోట్ల రూపాయలను వెంటనే సింగరేణి సంస్థకు చెల్లించి సంస్థను రక్షించాలని, సంస్థపరంగా పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులకు కోల్ ఇండియా మాదిరిగా హై పవర్ కమిటీ వేతనాలు కాంట్రాక్ట్ కార్మికులకు సింగరేణిలో చెల్లించాలని, రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి కార్మికులకు ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, సింగరేణి సంస్థలో పనిచేస్తున్న ప్రతి కార్మికునికి సొంతం ఇంటి పథకం 250 గజాల భూమి 50 లక్షల వడ్డీ లేని రుణం కల్పించాలని తదితర డిమాండ్లను పరిష్కారం కోరుతు చలో హైదరాబాద్ 14 కార్యక్రమానికి సిద్ధమవుతున్న బిఎంఎస్ ప్రతినిధులను అరెస్టు చేసినారు, కేంద్ర ఉపాధ్యక్షులు యతిపతి సారంగపాణి, కేంద్ర కమిటీ సభ్యులు మాదాసు రవీందర్,RG.I, ఏరియా ఉపాధ్యక్షులు ఆకుల హరిణ్, ఏరియా కార్యదర్శి సాయవేణి సతీష్,RG.II ఏరియా ఉపాధ్యక్షులు వడ్డేపల్లి కుమారస్వామి, కార్యదర్శి పెండం సత్యనారాయణ, గోలేటి ఉపాధ్యక్షులు ఊరగొండ తిరుపతి, పల్లె శ్రీనివాస్, తాట్ల లక్ష్మయ్య, పోతరబోయిన విజయ్ కుమార్, పోతరాజు భాస్కర్, రాపల్లి వజ్ర వేణు, సంగాని సాంబయ్య, మంచినీళ్ల స్వామి, తుంగ జనార్ధన్, నూతి శ్రీమన్నారాయణ, పెంచాల వెంకటస్వామి, ఈదునూరి శ్రీనివాస్, నీలం శ్రీనివాస్, సల్వాజ్ మనోహర్రావు, కే శ్రీనివాస్, మేడ రామ్మూర్తి, భీముని పెళ్లి నారాయణ, ఎర్రబెల్లి రమేష్, ఆరెల్లి శ్రీకాంత్, చీకట్ల మల్లేశం, గుండబోయిన భీమయ్య, చంద్రశేఖర్, ఎం రమేష్, సిహెచ్ రవి కిరణ్, గుర్రం సురేష్, తడుక గట్టయ్య, బానోత్ రంజిత్ కుమార్, గడ్డం సురేష్, లక్ష్మణ్, సమ్మయ్య తదితరులు ఉన్నారు...

Post A Comment: