మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్
రామగుండం శాసనసభ్యులు కోరు కంటి చందర్ అన్న ఆదేశాల మేరకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ 69వ జన్మదినం పురస్కరించుకొని స్థానిక మజీద్ చౌరస్తా (అంబేద్కర్ చౌక్) వద్ద బిఆర్ఎస్ పార్టీ పట్టణ అధ్యక్షులు బొడ్డుపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో పట్టణ మైనారిటీ అధ్యక్షులు ఎండి అథారుద్దీన్ కేక్ కట్ చేయడం ఈ యొక్క కార్యక్రమంలో నాయకులు బద్రిరాజు,డాక్టర్ ముస్తఫా,సిరంశెట్టి శ్రీనివాస్,శివరాత్రి గంగాధర్,ఉప్పరి లక్ష్మణ్ అల్లి గణేష్, కత్తెరమల్ల నర్సింగ్,ఆసాది గోపాల్, భోగే మల్లేష్,గూడూరి వెంకన్న,పెరక శంకర్, శానవాజ్ ఖాద్రి, బిలాల్, పాత శ్రీనివాస్,ఆరుముళ్ళ కిషోర్,కల్వల హరి, కందుల మల్లేష్, పరంజ్యోతి తదితరులు . పాల్గొన్నారు
Post A Comment: