మేడి గడ్డ టీవీ న్యూస్ రామగుండం ప్రతినిధి గంగారపు వెంకటేష్ 

అంతర్గాం మండల బి.ఆర్.ఎస్ పార్టీ  అధ్యక్షులు తిరుపతి నాయక్ ఆధ్వర్యంలో తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి బి.అర్.యస్ పార్టీ జాతీయ అధ్యక్షులుకల్వకుంట్ల చంద్రశేఖర్ రావు జన్మదిన వేడుకలు శుక్రవారం అంతర్గాం మండల కేంద్రంలో స్వయంబు వెలసిన శ్రీశ్రీశ్రీ నూకాంబికా అమ్మవారి ఆలయంలో ఘనంగా నిర్వహించారు ఈ అర్చన కార్యక్రమానికి రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ముఖ్య అతిధిగా పాల్గొని పూజలు నిర్వహించారు అనంతరం దేవాలయ ప్రాంగణంలో కేక్ కట్ చేసి మిఠాయిలు పంపిణి చేశారు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని అన్ని రంగాలలో ముందించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్  దేశాన్ని పాలించే  అవకాశం ప్రసాదించాలని అమ్మవారిని కోరినట్టు తెలిపారు మండల  పార్టీ  నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమంలో అంతర్గాం మండల ఎంపీపీ దుర్గం విజయ జడ్పిటిసి ఆముల నారాయణ వైస్ ఎంపీపీ మట్ట లక్ష్మీ మహేందర్రెడ్డి సర్పంచులు కుర్ర వెంకటమ్మ నూకరాజు బాదరవేణి స్వామి ధర్మాజీ కృష్ణ తుంగపిండి సతీష్ బండారి ప్రవీణ్ కొల్లూరి సత్య సతీష్ సందేల దివ్య మల్లేష్ గంగాధర దేవమ్మ రాములు మెరుగు పోచం ఎంపీటీసీ మస్కం శ్రీనివాస్ ప్యాక్స్ మరియు వ్యవసాయ కమిటీల ప్రతినిధులు మండల కో అప్సన్ గౌస్ పాషా గ్రామాల ఉప సర్పంచులు దొరిసెట్టి సాగర్ బియ్యాల శంకరయ్య ఉప్పులేటి శేఖర్ ఒల్లల దివాకర్ పెరుమాళ్ళ శశి కుమార్ కనుమల్ల రాకేష్ దార వేణి సంతోష్ కునరపు గోపి కస్తూరి పద్మ అంజయ్య గ్రామ అధ్యక్షులు నక్క జితేందర్కాంపెల్లి సంతోష్ ధరణి విష్ణు అర్షనపెళ్ళి  రాజు టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎలుక కొమురయ్య కుర్ర శ్రీనివాస్    అంతర్గాం మండల టిప్పర్ఓనర్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులుట్రాక్టర్ అసోసియేషన్ సభ్యులు మరియు ప్రజా ప్రతినిధులు టిఆర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు

Axact

ANAPARTHI SRINIVAS GOUD

CEO MEDIGADDA TV NEWS Mobile Number 9848223934 9502908070

Post A Comment: